రమేష్ నారాయణగారి అనువాదాన్ని నేను సంపూర్ణంగా చదివాను. ఆంగ్లభాషాచార్యులు ఏమంటారో నాకు తెలియదుగాని, తెలుగుభాషా విద్యార్థిగా నేను ఈ అనువాదాన్ని చదివి సంతృప్తి చెందాను. రాధేయ 'మగ్గంబతుకు' కావ్యాన్ని సామాన్య పాఠకుడిని దృష్టిలో పెట్టుకొని, ఉద్యమస్ఫూర్తితో, భావుకతకు పరిమిత ప్రాధాన్యమిచ్చి, అట్లని అది వచనమై తేలిపోకుండా జాగ్రత్తగా రచించారు.- ఆచార్య రాచపాళెం చంథ్రేఖర రెడ్డి
డా|| పి రమేష్ నారాయణ
వెల:
రూ 100
పేజీలు:
132
ప్రతులకు:
9985171411