ప్రసాదమూర్తి కవి. కవిత్వం రాసే వాళ్లందరూ కవులు కావాల్సిన అవసరం లేదు. కొంతమంది మాత్రమే కవులు, కవులుగా పుట్టి, కవులుగా జీవిస్తూ, కవిత్వాన్ని వెదజల్లుతూ బతుకుతుంటారు. అదిగో అలాంటి కవి ప్రసాదమూర్తి.- కె.శివారెడ్డి
ప్రసాద మూర్తి
వెల:
రూ 100
పేజీలు:
138
ప్రతులకు:
8499866699, 9705468149