హేమలతా లవణం

స్వాతంత్య్రానంతర భారతదేశంలో సంఘ సంస్కరణోద్యమానికి అవిరళకృషి చేసిన ప్రముఖ మహిళానేత. సంఘం విస్మృతులైన దళితులను, గిరిజనులను సంస్కరణోద్యమ అజెండాలో చేర్చి సమకాలీన భారత చరిత్రలో ఒక ప్రధాన మైలురాయిగా మిగిలారు.

వకులాభరణం లలిత
వెల: 
రూ 135
పేజీలు: 
120
ప్రతులకు: 
ప్రముఖ పుస్తక కేంద్రాల్లో