శ్రీకృష్ణదేవరాయ జయంత్యుత్సవ ఉపన్యాసాలు ` వ్యాసాలు (1929`1936)

నిజానికి వారితో నాకిప్పటికీ ముఖాముఖి పరిచయం లేదు. వారి రచనల ద్వారానే పరిచయం. అరుదైన శాసనాలు, తాళపత్ర గ్రంథాలు సేకరిస్తున్నారని తెలిసి సంతోషించాను. ఇప్పుడీ గ్రంథం అలనాటి ‘శ్రీ సాధన’, ‘కౌమోదకి’ పత్రికల నుండి సమాచారాన్ని సంగ్రహించి విలువైన సమాచారాన్ని వెలుగులోకి తెచ్చినందుకు అభినందిస్తున్నాను.

డా॥ అప్పిరెడ్డి హరినాథరెడ్డి
వెల: 
రూ 150
పేజీలు: 
160
ప్రతులకు: 
9963917187 9912565856