కథాకృతి (పరిచయాలు`పరామర్శలు) మూడవభాగం

వైవిధ్యాన్ని సంతరించుకున్న ఎన్నో కథానికల్ని చదివి గుండె పండిరచుకొని, ఎక్కువ సందర్భంలో గుండె మండిరచుకుని ` భావస్పందనతో, మోయలేని గుండె బరువుతో, అనిర్వచనీయమైన అనుద్వేగంతో, అపూర్వమైన ఆత్మీయ స్పర్శతో పరామర్శించాను, పరిచయం చేశాను! చిత్తగించండి.

విహారి
వెల: 
రూ 100
పేజీలు: 
166
ప్రతులకు: 
93913439168106713351