కైవారం నారాయణ తాతగారి రచనలు - చిరుపరిశీలన

ఈ సంపుటిలోని కవిత్వ శైలి గురించి రెండు మాటలు: రూప పరంగా క్లుప్తత ఈ కవితలకు మూలధాతువు. అది రెక్కలు నుంచి వచ్చినదే. సాంద్రత మరో గుణం. వానా కాలపు వాగుల ప్రవాహోధృతి ఈ కవితల్లో కనిపించదు. శరత్కాలపు నదిలా ప్రశాంత గంభీరంగా వుంటుంది. అలా మంచి కవిత్వానికి అవసరమైన గాఢతని సైతం చూడగలం.

- డా|| ఎ. కె. ప్రభాకర్‌

అగరం వసంత్‌
వెల: 
రూ 100
పేజీలు: 
88
ప్రతులకు: 
09488330209