రాచపాళెం పీఠికలు సాహిత్య విమర్శ, పరిశోధన గ్రంథాలకు రాచపాళెం రాసిన పీఠికలు

రాచపాళెం సార్‌ గత ముప్పై ఏళ్లలో కనీసం 150 పుస్తకాలకు ముందుమాటలు వ్రాసినారు. అన్ని ప్రక్రియలకు చెందిన గ్రంథాలకు పీఠికలు వ్రాసినారు. 'వాటిని అన్నింటినీ కలిపి ఒకే పుస్తకంగా వేయాలంటే పెద్దది అవుతుంది. సాహిత్య విమర్శ, పరిశోధన గ్రంథాలకు వ్రాసిన పీఠికల్ని తీసుకో! పరిమితంగా ఉంటుంది' అని సార్‌ సూచించినారు. సరేనని ఈ పుస్తకాన్ని 45 పీఠికలతో ప్రచురించినాను.               

- డా|| తన్నీరు నాగేంద్ర

సంకలనం: డా|| తన్నీరు నాగేంద్ర
వెల: 
రూ 150
పేజీలు: 
199
ప్రతులకు: 
9949344032