![](https://prasthanam.com/sites/default/files/styles/large/public/newbooks/1536317903_tmp_Sagara_hela_sweekaram_image.jpg?itok=jFs_Y1tE)
సమూహాల చర్యలను చరిత్ర లిఖిస్తుంది. వ్యక్తుల జీవితాలను ఉద్వేగాలను, ఆలోచనలను సాహిత్యం అక్షరబద్దం చేస్తుంది. సాహితీస్రవంతి సభ్యుల, శ్రేయోభిలాషుల మనోలోకాల స్థలకాలాదులను ప్రతిబింబించే దర్పణం ఈ ''సాగరహేల'' సంచిక. కవిత్వాన్ని ఇష్టపడే వారందరకూ ఈ పుస్తకం నచ్చుతుంది.
- బొల్లోజు బాబా
సంపాదక వర్గం: డా|| జోశ్యుల కృష్ణబాబు, బొల్లోజు బాబా మార్ని జానకిరామ్ చౌదరి
వెల:
రూ 50
పేజీలు:
74
ప్రతులకు:
9908853081