బాలకాండ దీర్ఘకవిత ఒక ప్రేమానురాగానుబంధాల కవిత

 

ఒకడు - రాలుగాయి/ఒకడు - గడుగ్గాయి/ఒకడు - టపాకాయి/''మనుమలు మీకు ముగ్గురు/నాకైతే నలుగురు'' అందావిడ/అర్థంకాని ముఖంతో ఆవిడను చూసాను/ఆకాశంలో మొలిచి - ఏడుకొమ్మల బరువుతో/విల్లులా వంగిన చెట్టుమీంచి /వాన తుంపరల పూలు రాలుతున్నట్టు నవ్వి /అర్థమైందా లేదా అన్న/ప్రశ్న గుర్తు ముఖంతో నన్ను చూసింది..

- భగ్వాన్‌

భగ్వాన్‌
వెల: 
రూ 10
పేజీలు: 
16
ప్రతులకు: 
9393533336