కళలు - సాహత్యంపై మార్క్స్‌, ఎంగెల్స్‌ల భావనలు పుస్తకానికి బి.క్రెలోవ్‌ రాసిన ముందుమాట అనువాదం

 

సమాజంలో సాహిత్యమూ, కళల స్థానం గురించి కార్ల్‌మార్క్స్‌, ఫ్రెడరిక్‌ ఏంగెల్స్‌లు వివిధ సందర్భాలలో వెలిబుచ్చిన అభిప్రాయాలను, వారి సంపూర్ణ రచనల నుండి, లేఖల నుంచి ఎన్నికచేసి ఒకచోట చేర్చిన సంపుటి ఇది. ఈ అంశంపై శాస్త్రీయ కమ్యూనిజం యొక్క సంస్థాపకులు చెప్పినదంతా ఈ సంపుటిలో లేకపోయినప్పటికీ కళాత్మక సృష్టిపట్ల మార్క్స్‌, ఏంగెల్స్‌ల ముఖ్యమైన భావనలను ఈ సంపుటి పాఠకులకు అందిస్తుంది.

- బి.క్రెలోవ్‌

తెలుగు: కొత్తపల్లి రవిబాబు
వెల: 
రూ 5
పేజీలు: 
24
ప్రతులకు: 
9490196890