మన తెలంగాణ ''సుధామ'యోక్తి కాలమ్‌ (కాలిక వార్తాంశ కథనాలు)

 

సమతుల్యత పాటిస్తూ సాగిన సమకాలీన వ్యాఖ్యాన సంహిత ఈ 'మన తెలంగాణ'. అనేక ఆశల మధ్య ఆకాంక్షలతో ఏర్పడిన నూతన రాష్ట్రంలో మాటలకూ చేతలకూ మధ్యన, అలాగే వాగ్దానాలకు, వాస్తవాలకు మధ్యన, ప్రశంసలూ విమర్శలను పరిగణనలోకి తీసుకుంటూ, అవసరమైన చోట సూటిగా, మరికొన్నిచోట్ల అన్యాపదేశంగా చెప్పాల్సింది చెబుతూ, వేయాల్సిన చురకలు వేస్తూ, సుధామయం చేశారు రచయిత.

- తెలకపల్లి రవి

సుధామ
వెల: 
రూ 150
పేజీలు: 
187
ప్రతులకు: 
9849297958