కథామీనార్‌ - సమకాలీన ముస్లిం నేపథ్య కథలు 2005 - 2018

దేశంలో జరుగుతున్న ఘటనలకు వర్తమాన తెలుగు ముస్లిం సమాజం ఎలా అనుకంపనం చెందుతున్నదో తనకు తానుగా జీవనం ఎలా సాగిస్తున్నదో తెలియడానికి ఆంధ్రప్రదేశ్‌ తాలూకు మానసిక ఆవరణాన్ని ఒక నిర్దిష్టమైన శాంపిల్‌గా తీసుకుని ఎంచిన కథలు ఇవి.

- సంపాదకులు

సంపాదకులు: మహమ్మద్‌ ఖదీర్‌బాబు - వేంపల్లె షరీఫ్‌
వెల: 
రూ 170
పేజీలు: 
266
ప్రతులకు: 
9603429366