పర్యావరణ ప్రయాణాలు ప్రయాణ కవిత్వం

కనపడని అయిస్కాంత క్షేత్రమేదో/కాలికి చక్రాల్ని కట్టి లాగుతుంది/ఒక పొడిగాలి విసురూ/ఒక లేయెండ ఎదురూ/దేహాన్ని తడుముకుంటూ పోతాయి/ఛలో ఇబ్రహీం... కాసింత లాంగ్‌ డ్రైవ్‌ పోదాం/కుళాయి చెరువు నించి మాటల బండి /బయలు దేరుతుంది...

 

అద్దేపల్లి ప్రభు
వెల: 
రూ 20
పేజీలు: 
32
ప్రతులకు: 
9848930203