విశాఖ సంస్క ృతి - ఉత్తమ బాలల కథలు 2018

'విశాఖ ' పత్రిక వారు గడచిన సంవత్సరం (2017) బాలల కథల పోటీ నిర్వహించి అందులో

ఉత్తమ కథలను పత్రికలో ప్రచురించడమే కాకుండా వాటన్నింటిని ఒక చోటుకి చేర్చి పుస్తకంగా సాహితీ లోకానికి అందించడం ఎంతో స్ఫూర్తిదాయక అంశం.

- డాక్టర్‌ మక్కెన శ్రీను

సంపాదకులు: శిరేల సన్యాసిరావు
వెల: 
రూ 100
పేజీలు: 
90
ప్రతులకు: 
9603076777