మట్టిమనిషి ధిక్కార స్వరం - కవిత్వం

'కాళోజీ జయంతి సందర్భంగా ఇచ్చిన పిలుపు మేరకు స్పందించిన కవుల కవిత్వాన్ని 4-9-2014న నేటినిజం పత్రికల్లో ప్రచురించడం జరిగింది. ఆ కవిత్వాన్ని సెప్టెంబర్‌ 9 కాళోజీ జయంతి సందర్భంగా వెలువరిస్తున్నదే ఈ ''మట్టిమనిషి ధిక్కారస్వరం'' కవితా సంకలనం.

      

సంపాదకులు: బైస దేవదాసు
వెల: 
రూ 10
పేజీలు: 
66
ప్రతులకు: 
9000065433