రాజరథం సాహిత్య రూపకం - (భువన విజయం)

అష్ట దిగ్గజాలు వారిపై ఉండే అపవాదులు, వారి వారి చాటువులు అంతేగాక పాఠకులు చెప్పుకునే వారి వారి కృతులలోని గుణ దోషాలు అనే విషయాలు ఆ దిగ్గజ కవుల నోటి వెంటనే వారి సంభాషణ రూపంలో ప్రేక్షకులకు అందించవలెననే దృష్టితో కూర్చినాను.

 

డా|| కపిలవాయి లింగమూర్తి
వెల: 
రూ 50
పేజీలు: 
117
ప్రతులకు: 
9032844017