మున్నుడి

35 పుస్తకాలకు నేను రాసిన ముందుమాటలు ఇవన్నీ. కథా సంపుటాలూ, నవలలూ మాత్రమే గాక కొన్ని సామాజికాంశాలకు చెందిన గ్రంథాల ముందుమాటలు ఇవన్నీ- సాహిత్య, సామాజిక విమర్శలో భాగమివన్నీ కూడా! ఆయా పుస్తకాలు చదవటానికీ, ఆ పుస్తకాల స్వరూప స్వభావాలనూ, రచయితల దృక్పథాలనూ తెలుసుకోవటానికీ, ఉపకరిస్తాయి ఈ ముందు మాటలు.

-  రచయిత

సింగమనేని నారాయణ
వెల: 
రూ 100
పేజీలు: 
142
ప్రతులకు: 
9291530714