![](https://prasthanam.com/sites/default/files/styles/large/public/newbooks/Vaana%20velisaka__Kothapustakm.jpg?itok=a6Yy2Bwb)
ఈ నా కవితల్లో మా ఊరు వాతావరణం, మా అమ్మ అర్బన్ - రూరల్ మనుషుల మనస్తత్వాల చిత్రీకరణ, ప్రపంచీకరణ నేపథ్యంలో విలువల పతనం... ప్రజాచైతన్యం, విప్లవాల అనివార్యత, ప్రేమ, కరుణ, జాలి, స్నేహం ఇత్యాది మానవీయ హృదయగత రాగబంధాల చిత్రణ.. వస్తువైవిధ్యం.. శిల్పసోయగంతో 'వాన వెలిశాక' కవితా సంకలనం మీ ముందుకొచ్చింది.
- రచయిత
'కళారత్న' కృష్ణ బిక్కి
వెల:
రూ 140
పేజీలు:
144
ప్రతులకు:
8374439053