ఈ స్వీయ చరిత్ర ఒక చారిత్రక సృజనాత్మక పత్రం. రాయలసీమ ప్రాంత మానవ జీవితం, అక్కడి ప్రజల జీవన యానాలకు ఈ గ్రంథం ఒక అనుభవ మంటపం. స్వాతంత్రానంతర సామాజిక పరిణామాలకు ఈ గ్రంథం అద్దం పడుతుంది. సడ్లపల్లి అనుభవాలను, తన జ్ఞాపకాలనూ రాలిన నేరేడు, రేగు పండ్లలాగా ఏరుకొచ్చి గంపలో పోసినట్లు కూర్చారు గ్రంథాన్ని.
- ఆచార్య రాచపాళెం చంద్రశేఖర రెడ్డి
సడ్లపల్లె చిదంబర రెడ్డి
వెల:
రూ 400
పేజీలు:
508
ప్రతులకు:
9440073636