అశోక నివాళి - రెండు భాగాలు

శోక రహిత నివాళి/ శ్లోక సహిత నివాళి/ అమర యోధులకు/ అక్షరాస్త్ర నివాళి' అంటూ ప్రసిద్ధ రచయితల గురించిన సంక్షిప్త గాఢ పరిచయ వ్యాసాల సమాహారమిది. రెడీ రిఫరెన్స్‌గా అందరూ దగ్గరుంచుకోవాల్సిన రెండు విడి విడి భాగాలు ఇవి.

సింగంపల్లి అశోక్‌కుమార్‌
వెల: 
రూ 200
పేజీలు: 
238
ప్రతులకు: 
9848504649