అడవి దీపాలు కవిత్వం

బహుళ అస్తిత్వాల్ని ప్రతిఫలించే ఇతని కవిత్వం వర్తమాన తెలంగాణ కవిత్వ ప్రపంచంలోని వైశాల్యానికి ఒక నమూనా. కల్లోల తెలంగాణ నుంచి ఒక కవి రూపొంది ముందుకు సాగడానికి గల పూర్వరంగం ఎలా

ఉంటుందో తెలుసుకోవాలంటే ఈ కవిత్వం చదవాలి. ఇతని సాహిత్య ప్రయాణాన్ని ఆకళింపు చేసుకోవాలి. సాహిత్యాన్ని సీరియస్‌గా అధ్యయనం చేసే అభిరుచి ఉన్న కవి రాజేశం. ఈ అధ్యయన శీలతనే అతని కవిత్వ వస్తు ప్రపంచంలోని వైశాల్యానికి మూలం.

- గుడిపాటి

తోకల రాజేశం
వెల: 
రూ 80
పేజీలు: 
128
ప్రతులకు: 
040 - 27678430