ధనానీలు అని పేరు పెట్టారు అంటే ధనం గురించి అని కాదు. వారి పేరు వచ్చేట్టుగా చమత్కరించారు. భావసంపద వీటికి అబ్బింది అనటంలో సందేహం లేదు. 'నదులను/ అనుసంధానం చేద్దాం/ మనసులు కూడా/ కలుస్తాయోమో చూద్దాం'. ఈ నానీ రాయటానికి ఎంతో పరిజ్ఞానం కావాలి. ఇప్పటి రాజకీయాలన్నీ నీటి రాజకీయాలే. రేపటి యుద్ధాలన్నీ నీటి యుద్ధాలే. నీళ్లున్నవారూ, నీళ్లు లేనివారూ నదులను కలిపి సహజీవనం చెయ్యాలనే గొప్ప సందేశం దీనిలో వుంది.
- డా|| ఎన్. గోపి
పాలపర్తి ధనరాజ్
వెల:
రూ 50
పేజీలు:
72
ప్రతులకు:
9550593901