ఈ తరం కోసం... గేయ కవిత - ఆంధ్రప్రదేశ్‌ అభ్యుదయ రచయితల సంఘం

ప్రజా సాంస్క ృతికోద్యమంలో ప్రధాన భాగమైన పాటను అభ్యుదయ రచయితలు మెరుగుపరిచారు. మరెందరో కవులు తమ అనుభూతుల్ని ఆర్ద్ర గేయాలుగా మలిచారు. తొలినుంచీ పాటకు బాసటగా నిలిచిన అరసం నేడు 'ఈ తరం కోసం గేయ కవిత' సంకలనాన్ని అందిస్తుంది. ఇందులోని గేయాలు అనేక మంది కవుల సంపుటాల నుండి, సంకలనాల నుండి, పత్రికల నుండి సేకరించాం.

- వల్లూరు శివప్రసాద్‌

సంపాదకులు: డా|| పాపినేని శివశంకర్‌
వెల: 
రూ 120
పేజీలు: 
207
ప్రతులకు: 
9291530714