ఈ తరం కోసం... వచన కవిత - ఆంధ్రప్రదేశ్‌ అభ్యుదయ రచయితల సంఘం

తెలుగు కవిత్వంలో 'వైతాళికులు' నుండి ఈ సంకలనం దాకా సుమారు మూడువందలు వచన కవితా సంపుటాలు వచ్చి వుంటాయి. మా అభ్యుదయ రచయితల సంఘం గానీ సంస్థ ప్రతినిధులు గానీ మూడు పదుల సంకలనాలు వెలువరించి వుంటారు. ముఖ్యంగా ప్రగతిశీలత, ప్రజాభాష, సామాజిక దృష్టి ప్రసరించిన కవితలు చోటు చేసుకున్న సంకలనమిది.

       -  వల్లూరు శివప్రసాద్‌

సంపాదకులు: రాచపాళెం చంద్రశేఖర రెడ్డి
వెల: 
రూ 125
పేజీలు: 
223
ప్రతులకు: 
9291530714