రాచపాళెం ముందుమాటలు (ఆధునిక కావ్యాలకు రాచపాళెం రాసిన ముందుమాటలు)

మా సార్‌తో ముందుమాటలు రాయించుకున్న కవులలో రెండుమూడు తరాలవాళ్ళున్నారు. అన్ని ప్రాంతాలవాళ్లు ఉన్నారు. ఇప్పటికే ఇతర విమర్శ గ్రంథాలలో చేరినవి పోగా, ఇప్పుడు 40 కావ్యాలకు రాసిన ముందుమాటలను నేను సంకలనం చేశాను.

- డా|| ఎ.ఎ. నాగేంద్ర

సంపాదకత్వం: డా|| ఎ.ఎ. నాగేంద్ర
వెల: 
రూ 175
పేజీలు: 
176