రాచపాళెం కవిత్వావరణం

ఈ వ్యాసాలు జానపద ప్రాచీన ఆధునిక కవిత్వాల పట్ల ఆయనకు గల సమదృష్టికి నిదర్శనాలు. అయితే ఏ రకం కవిత్వాన్నైనా తనదైన సామాజిక దృష్టితో చూసే అలవాటు ఆయనకుంది. సాహిత్య విమర్శలో మా గురువుగారిది సౌమ్యమార్గం. ఈ గ్రంథంలోని వ్యాసాలలో ఒకటిరెండు తప్ప తక్కినవన్నీ గత రెండేళ్ళలో రాసినవే.

- డా|| తన్నీరు నాగేంద్ర

సంపాదకత్వం: డా|| తన్నీరు నాగేంద్ర
వెల: 
రూ 150
పేజీలు: 
157