ఈ గ్రంథానికి 'మహా బాటసారి' అనే పేరు సరిగ్గా సరిపోయింది. కవి అంతర్ముఖుడై కొన్ని, బాహ్య ప్రపంచ విహారిగా మరికొన్ని, తన అనుభవైక కధనాలు మనతో పంచుకుంటూ సాగించిన పయనమిది. అంతర్యానమిది. ఈ పయనంలో కాళ్ళకు, కళ్ళకు, ఎదకు, మదికి కలిగిన గాయాలను కవిత్వీకరిస్తే రూపుగట్టిన ప్రపంచ పరిశీలనమిది. వ్యవస్థల అనుశీలనం ఇది. మిత్రులు శాంతారావుగారి సాహితీ సంస్కారం, సౌజన్యం, ప్రజాస్వామ్యం కోసం పడే తపన అడుగడుగున ప్రతిఫలిస్తోంది.
- డా. దీర్ఘాసి విజయభాస్కర్
కె. శాంతారావు
వెల:
రూ 40
పేజీలు:
110
ప్రతులకు:
9959745723