కవిత్వ భాష సాహిత్య వ్యాసాలు

ఎంతో విస్తృతీ, అర్థ, భావ గాంభీర్యమూ గల పలు విషయాలను ఈ కవితా హృదయుడు సద సద్వివేకముతో, సహృదయ సంభరితంగా నేను కొన్ని సంగతులు తెలపగలుగుతున్నాననే ఆనందంతో విశదమవుతున్నాడు. నిజమైన సాహిత్య ఆసక్తి అంటే మనిషి, సమాజం, నాగరికత పట్ల ఆసక్తిని కలిగి ఉండటం. అటువంటి ఆసక్తిని అభిరుచిని ఈ వ్యాసాలు పెంపొందింపచేస్తాయి.

       -  ఆర్‌. సీతారాం

బొల్లోజు బాబా
వెల: 
రూ 100
పేజీలు: 
143
ప్రతులకు: 
9849320443