మట్టిపోగు కవిత్వం

ఇందులో చాలా కవితలు పొలాల చుట్టూ స్వేదజలాల చుట్టూ తిరిగాయి. అదేదో కృత్రిమ పదజాలంతో తెచ్చి పెట్టుకున్న సానుభూతితో కాదు. మట్టితో మమేకమైన మనసు పాడే పాటగా మనను వెన్నాడుతాయి ఇందులోని కవితలు.

- తెలకపల్లి రవి

పిళ్ళా కుమారస్వామి
వెల: 
రూ 100
పేజీలు: 
92
ప్రతులకు: 
9490122229