మనంగా బతకాలని... కవిత్వం

తన నిరంతర అధ్యయనంలో పదునుదేలి వాక్యాన్ని రసవంతంగా తీర్చిదిద్దుకుని చిక్కని కవిత్వంతో ముందు ముందు మరిన్ని కవితా సంపుటాలు వెలువరించే శక్తి సంపాదించుకోగలడీ కవి అని ఈ పుస్తకం హామీ యిస్తుంది. తన స్పందనలను ప్రతి కవితలోనూ, తనదైన శైలిలో, తనదైన చూపుతో ఆవిష్కరించి తన దృక్పథమేదో స్పష్టం చేసుకున్నాడు మిత్రుడు తిరుమలరావు.

- గంటేడ గౌరునాయుడు

చింతాడ తిరుమలరావు
వెల: 
రూ 50
పేజీలు: 
56
ప్రతులకు: 
9441262559