మానసిక సంఘర్షణ ఇతని కవిత్వంలో ఎక్కువగా కన్పించే అంశం. భావపరిణితి, భాషాభిమానం, సామాజిక స్పృహ, పల్లెల్లో రైతుల కన్నీటి వానలు, రెక్కలిరిగిన పక్షుల్లా తల్లిదండ్రులు, స్త్రీలపై రోజు రోజుకీ పెరుగుతున్న హింస, వివక్షా రూపాలు, మారని సామాజిక స్థితిగతులు, ఇంకెన్నాళ్ళు అన్న ఆవేదనల కలబోతే ఈ కవిత్వం.
- శిలాలోలిత
బండారి రాజకుమార్
వెల:
రూ 60
పేజీలు:
136
ప్రతులకు:
9959914956