ఈ కృతి అపుడపుడూ మిత్రుల కోరికపైన ప్రత్యేక సందర్భాలలోను వ్రాసిన స్వీయ పద్య రచనల సంపుటి. పద్యం పట్ల నా అభిమానాన్ని, గౌరవాన్ని తెలియజేసేవి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంకై జరిగిన ఉద్యమ దశల్ని మొదటి నుండి చూచిన వాళ్ళలో నేనొకణ్ణి. ఆ ప్రభావంతో చివరకు మంచి ఫలితాన్ని చూచిన సంతోషం స్పష్టం. ఇదే విధంగా 'ఆత్మ బంధం' కాల్పనిక స్పర్శనూ, మానవీయం సామాజిక వాస్తవ స్పృహనూ కలిగినవి.
- మాదిరాజు రంగారావు
మాదిరాజు రంగారావు
వెల:
రూ 30
పేజీలు:
54
ప్రతులకు:
040-23398899