మనం కాసేపు మాట్లాడుకుందాం... కవితా సంపుటి

ఏదో పోగొట్టుకున్న భావం నుండే ఎంతో సంతృప్తిని పొంది, మెదళ్ళను కదిలించే శక్తి, మనసు మొదళ్ళను చేరే యుక్తి ఉండేలా నాలుగు దిక్కుల ప్రపంచాన్ని నాలుగు గోడల మధ్య ఆవిష్కరించిన ఈ కవితలు ఆలోచించదగ్గవి. తక్షణం ఆస్వాదించతగ్గవి. 

- ఆర్‌.వి. రాఘవరావు

చందలూరి నారాయణరావు
వెల: 
రూ 100
పేజీలు: 
86
ప్రతులకు: 
9704437247