కవితా కుసుమాలు కవిత్వం

ప్రస్తుతం సమాజంలో వేళ్ళూనిన అసమానతలు, అవకతవకలు, లోటుపాట్లను వేలెత్తి చూపుతూ మార్గనిర్దేశం చేయవలెననే సంకల్పంతో 'కవితా కుసుమాలు' అను శీర్షికన అరవై కవితలకు మల్లె పందిరి వేశారంటే అతిశయోక్తి కాదు. ఈ గ్రంథం నిండా అన్ని మణిమాణిక్యాలే, నీతి బోధకాలె. తప్పుదోవ పడుతున్న సమాజాన్ని తన కవితల ద్వారా మార్గనిర్దేశం చేయాలన్న తపన శ్లాఘనీయం.

- వేదా చంద్రయ్య

వెల్లాల ఉమామహేశ్వర శర్మ
వెల: 
రూ 0
పేజీలు: 
70
ప్రతులకు: 
9290590653