![](https://prasthanam.com/sites/default/files/styles/large/public/newbooks/Idi%20Jeevitam__Kothapustakm.jpg?itok=Czr4Cy1j)
విషయం వైయక్తిక స్ఫూర్తితో సామాజిక విశ్లేషణతో తాత్విక స్పృహతో నిర్వహణ శిల్పాన్ని కలిగింది. భావరూపం ప్రతీక సముచితమైన ప్రవేశాన్ని పొందాయి. స్వేచ్ఛా కవిత్వంలో తనదైన ప్రత్యేకతను కలిగిన ''ఇది జీవితం'' బృహత్కృతిలో భాగం. ''ఇది అందరిదీ''.
- మాదిరాజు రంగారావు
మాదిరాజు రంగారావు
వెల:
రూ 30
పేజీలు:
64
ప్రతులకు:
040-23398899