2001 నుండి 2012 వరకు వివిధ పత్రికలలో అచ్ఛైన హైకూలను మీ ముందు ఉంచుతున్నాను. హైకూ అనేది కేవలం పదిహేడు అక్షరాల ప్రక్రియ. ఇది 'మినీ కవిత' మాత్రం కాదు. మొదటి పంక్తిలో 5 అక్షరాలు, రెండవ పంక్తిలో 7 అక్షరాలు, మరలా మూడవ పంక్తిలో 5 అక్షరాలు మాత్రం వుండాలి. ఈ పదిహేడు అక్షరాలలో కవి చెప్పదల్చుకున్నది చెప్పి తీరాలి!!
- పురిజాల సుధాకర్
పురిజాల సుధాకర్
వెల:
రూ 15
పేజీలు:
16
ప్రతులకు:
7702956929