స్తబ్దత నుండి సమరం వైపు..

వస్తువు ఎలాంటిదైనా సరళంగా, సాత్వికంగా అభివ్యక్తం చేయడం సుబ్బారావుగారి ప్రత్యేకత. ఈయన కవిత్వంలో అమూర్తాభావాల అస్పష్టత ఉండదు. మోడర్న్‌ ఆర్టులోని సంక్లిష్టత కనిపించదు. ఆవేశం, ఉద్రేకం, ఉద్వేగం, ఆక్రోశం తనలో ఉన్నా, వాటిని సాంత్వన పరచి ఆస్వాదనీయమైన ఆలోచనామృతంగా అందించడం సుబ్బారావుగారి స్వీయశిల్పం. కఱకు కత్తితో యుద్ధాన్ని జయించడం కాదు, మెత్తని కరవాలంతో మనసుల్ని వశం చేసుకోవలనేది సుబ్బారావుగారి రచనాశిల్పంలోని అంతస్సూత్రం.

- డా|| వై. రామకృష్ణారావు

పొత్తూరి సుబ్బారావు కవిత్వం
వెల: 
రూ 100
పేజీలు: 
118
ప్రతులకు: 
9490751681