గడ్డిపూలు కవిత్వం

ప్రతి వ్యక్తీ విభిన్నం నిజం. మాధవీ పిన్నమనేని గారి కవిత్వం కూడా విభిన్నమన్నది అంతే నిజం. సమాజం పట్ల ఒక అక్కరను వెలిబుచ్చేలా వుంది ఆమె కవిత్వం. నలుగురిని ప్రభావితం చేసేలా వుంది ఆమె కవితావేశం. ముఖ్యంగా తత్సమయానికి రక్తాన్ని ఉద్రేకపరిచేలాకాక, దీర్ఘకాలికమైనటువంటి ప్రయోజనాన్ని సమకూర్చే విధానంలో ఆలోచనాపరమైన మార్పునకు దోహదపడేలా వుంది. 

- రామజోగయ్య శాస్త్రి

మాధవి పిన్నమనేని
వెల: 
రూ 100
పేజీలు: 
84
ప్రతులకు: 
9849210436