రాజధాని ప్రాంతంలో వేగంగా మారుతున్న పరిస్థితులు, గాయపడుతున్న మానవ సంబంధాలు, విధి నిర్వహణలో భాగంగా ఎదురైన అనుభవాలు.. నన్ను అశాంతికి గురిచేసిన అంశాలను కథలుగా నిర్మించేందుకు శ్రమించాను.
- ఎమ్వీ రామిరెడ్డి
ఎమ్వీ రామిరెడ్డి కథలు
వెల:
రూ 160
పేజీలు:
240
ప్రతులకు:
9866777870