ప్రతిభాశాలి ఆచార్య ప్రతాపగిరి రామమూర్తి

1954లో ఒంగోలు ప్రిన్సిపాల్‌గా వుంటూ మా విశ్వవిద్యాలయానికి విచ్చేసిన ఆచార్య ప్రతాపగిరి రామమూర్తి మాకు పొలిటికల్‌ సైన్స్‌ బోధించేవారు. ఆయన విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధతో పాఠాలు బోధించడం కారణంగా మాపై చెరగని ముద్ర వేశారు. దేశభక్తులు, సంఘసంస్కర్త, మహావక్త, గొప్ప రచయిత అయిన ఆచార్య ప్రతాపగిరి రామమూర్తిగారి జీవితం నుండి నేటితరం గ్రహించాల్సింది ఎంతో వుంది.

- యర్రగుడిపాటి భరద్వాజ

రావినూతల శ్రీరాములు
వెల: 
రూ 50
పేజీలు: 
62