వరి కల్లం

వర్తమానంలోని విషాదాన్ని వ్యక్తం చేయటానికి భూతకాలాన్ని అనుభవంలోకి తేవటంలో నాగవర్మ ప్రదర్శించిన ఒడుపు, చాకచక్యం పాఠకులను ఆశ్చర్యంలో ముంచెత్తుతుంది. ఇదొక శిల్ప రహస్యం. ఇట్లాంటి శిల్ప రహస్యాలు తెలిసిన తనం చాలా కవితల్లో ద్యోతకమవుతుంది.. ఈ సంపుటిలో వస్తు వైవిధ్యం, అభివ్యక్తిలో నవ్యత, సాంద్రత ముప్పేటగా అల్లుకొని పాఠకులకు సరికొత్త కవిత్వానుభూతులను అందిస్తాయి.

- తోకల రాజేశం

నాగవర్మ ముత్యం కవిత్వం
వెల: 
రూ 50
పేజీలు: 
96
ప్రతులకు: 
9490578855