తెలుపును వెనక్కి నలపకు, తెలుపంటూ వేరే లేదు,/ నలుపు పండితే తెలుపవుతుంది. ఆ తెలుపే నీ బతుక్కి గెలుపవుతుంది./ బతికినంత కాలం మనిషి లోనా బయటా నదిలా ప్రవహించాలి./ మనిషి పోయినా సరే జీవనదిగా రాణించాలి./
నది అంటే - భూమి కాగితమ్మీద ఆకాశం కవి రాసే ఓ కమ్మని పద్యం./ అది చదువుతున్నాం కాబట్టే ఇంకా మనం బతికే ఉన్నాం.
- డా|| రావి రంగారావు
రావి రంగారావు
వెల:
రూ 100
పేజీలు:
126
ప్రతులకు:
9493686165