అమ్మపేరే.. కవిత్వం!

అమ్మతనానికి నిలువెత్తు ప్రతిబింబం ఈ కావ్యం. పైకి చూడడానికి సెంటిమెంటల్‌ పొయెంగా కనిపిస్తుంది. అది కొంతవరకు నిజం కూడా. అయితే ఇది అమ్మలు

ఉన్నవాళ్ళకి, అమ్మలు లేనివాళ్ళకు, అమ్మని చూడనివాళ్ళకి, అమ్మను చూసుకోని వాళ్ళకు అమ్మ ఔన్నత్యాన్ని చాటి చెబుతుంది.  

- ఆచార్య రాచపాళెం చంద్రశేఖర రెడ్డి

కుంచె చింతా లక్ష్మీనారాయణ
వెల: 
రూ 150
పేజీలు: 
100
ప్రతులకు: 
9908830477