బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా అనేక తిరుగుబాట్లు జరిగాయి! అలాంటివారిలో తుర్రెబాజ్ ఖాన్ ఒకరు! అతని పోరాటం నాడే కాదు నేటికీ స్ఫూర్తిదాయకం. 1857 నాటి దేశ పరిస్థితి, హైదరాబాద్ రాజకీయ, సామాజిక పరిస్థితులు, తుర్రెబాజ్ ఖాన్ నాటి బ్రిటిష్ వారిపై నిజాం నవాబ్‌పై జరిపిన పోరాటం గురించి కళ్ళకు కట్టినట్టుగా ఈ రచనలో చిత్రీకరించడమైనది!
- ప్రచురణకర్తలు
యస్.డి.వి. అజీజ్
వెల:
రూ 75
పేజీలు:
73
ప్రతులకు:
8106367175