ఆవాజ్‌ కవిత్వం

ఈ కవి మంచితనాన్ని సమర్థిస్తాడు. చెడును నిరసిస్తాడు. కర్షకులకు, కార్మికులకు, శ్రామికులకు అండగా నిలుస్తాడు. ప్రజాక్షేమాన్ని కాంక్షిస్తాడు. ఆధిపత్య శక్తుల ధోరణులను, పాలకుల కపట బుద్ధులను బహిర్గతం చేస్తాడు. కులాల కుమ్ములాటలు, మతాల మారణహోమం కూడదని ప్రజలకు హితవు చెప్పుతాడు.

-  రేగులపాటి కిషన్‌రావు

బండి చంద్రశేఖర్‌
వెల: 
రూ 100
పేజీలు: 
123
ప్రతులకు: 
9440087930