నీరు - నిప్పు కవిత్వం

అర్ధశతాబ్దం క్రితం ఉద్వేగంగా రాసే అభ్యాసం వుంది. ఆ అలవాటు నుండి బయటపడి చాలా కాలం అయింది. అయితే సమకాలీన సమాజంలో జరిగే విషయాలపై మనం ఏమనుకుంటున్నామో చెప్పే సామాజిక బాధ్యత నుండి తప్పుకోలేకపోయాను. అందుకే యీ వాక్యాలు క్లుప్తంగా, స్పష్టంగా, సూటిగా చెప్పేందుకు ప్రయత్నించాను.

- ఆచార్య కె. ఎస్‌. చలం

ఆచార్య కె.ఎస్‌. చలం
వెల: 
రూ 50
పేజీలు: 
60