కిల్లాడ సత్యనారాయణ తొలి కవితా సంపుటి 'మనిషి నా భాష' విశాఖపట్నంలో ఆవిష్కరణ అయ్యింది. విజయవాడలో ఆ సంపుటిపై సమాలోచన జరిగింది. మాట్లాడిన వారందరూ కూడా కవిత్వానికి ఉన్న వస్తు బలాన్ని చూసి, కవిత్వానికి అంటిన మార్మికతను, ధార్మికతను చూసి ముగ్ధులైపోయారు. వెంటాడుతున్న ఆ కవితా పాదాలకు స్పందించి, అక్షరాలై పలకరించారు. ఆ పలకరింపులే ఇప్పుడు 'సమూహ'గా మారి మీ చేతుల్లోకి చేరింది. మీ మనసులోకి చేరడానికి సిద్ధంగా ఉంది.
- చినుకు పబ్లికేషన్స్
సంకలనం: డా|| జి. రామచంద్రారెడ్డి
వెల:
రూ 70
పేజీలు:
80
ప్రతులకు:
9848132208