సరిపడని సంగతులు

సీమలో ఆనాటి సంఘ సంస్కరణోద్యమాన్ని కళ్ళార చూసిన రాఘవ ఆనాటి సాంఘిక దురాచారాలను ఖండిస్తూ, స్త్రీల ఆత్మగౌరవాల్ని సంరక్షిస్తూ, వితంతు వివాహం ఇతివృత్తంగా 1933లో 'సరిపడని సంగతులు' అనే సాంఘిక నాటకం రాశాడు. వ్యవహార భాషలో నాటకం రాయడం అతని ప్రజాస్వామిక దృష్టిని తెలుపుతుంది. 

- డా|| అప్పిరెడ్డి హరినాథరెడ్డి

సంపాదకుడు: - డా|| అపిరెడ్డి హరినాథరెడ్డి
వెల: 
రూ 50
పేజీలు: 
86
ప్రతులకు: 
0866-2577533