జీవనకాంక్ష కవిత్వం

చదువరిగా, సమాజ చలన శక్తులేవో గుర్తించి, వారి పాత్రకు తగు అవకాశాలు, సాధికారత, సామాజిక స్థాయి కోరే కవిత్వాన్ని జానకి రాశారు. 'పర్వత మార్గం' వంటి కవితల్లో తాత్విక భావనలతో బాటు, విశాల బస్తర్‌ మీద రాసినా, విశాఖ బస్తీ మీద రాసినా, నవ్వు అరుదై పోయిందని, ఏది నవ్వు? అంటూ ప్రశ్నిస్తూ వెతుక్కుంటున్నా, ఆమె రచనలో ఒక వివేకం, విచక్షణతో కూడిన వేదనా ప్రవాహాలు ఉన్నాయి.

- రామతీర్థ, జగద్ధాత్రి

ఇనుగంటి జానకి
వెల: 
రూ 50
పేజీలు: 
96
ప్రతులకు: 
9441956321