పిల్లల పుస్తకం - బాలల నవల

పిల్లల పుస్తకం నవలలో పిల్లలు ముఖ్యపాత్రలు. చాలా సాధారణంగా మొదలై, పిల్లల ఆలోచనలు సరదాలనూ పంచుతూ పిల్లలు ఓ రచన చేయటంతో ముగుస్తుంది. ఆ క్రమాన్ని చదివి తీరాలి. పిల్లలతో అత్యంత దగ్గరగా మమేకం అయినప్పుడే ఇలాంటి నవలలు రాయటం సాధ్యం అవుతుంది.

- బొప్పన విజయ్‌కుమార్‌

పి. చంద్రశేఖర అజాద్‌
వెల: 
రూ 70
పేజీలు: 
80
ప్రతులకు: 
9246573575